harikishan

    ప్రముఖ మిమిక్రీ కళాకారుడు హరికిషన్ కన్నుమూత

    May 23, 2020 / 11:30 AM IST

    ప్రముఖ మిమిక్రీ కళాకారుడు హరికిషన్ కన్నుమూశారు ఆయన వయస్సు 57 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా  కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన  సికింద్రాబాద్ లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుముశారు.  ఆయన గత కొన్నేళ్లుగా డయాలసి

10TV Telugu News