Home » harish rao
Harish Rao: ఉత్తరప్రదేశ్ డబుల్ ఇంజన్ సర్కార్ లో కరెంట్ సరఫరా లేక ఆయిల్ పోసి మోటార్లు నడుపుతున్నారు. బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వడం లేదు.
బలగం సినిమాలో చివర్లో ఓ బుర్రకథ సాంగ్ తో అందర్నీ మెప్పించారు సింగర్స్, రియల్ బుర్రకథ పాడే కళాకారులు కొమురవ్వ, మొగిలయ్యలు. ఈ ఇద్దరు తమ పాటతో ప్రేక్షకుల్లో కన్నీళ్లు తెప్పించారు. అయితే ఈ సినిమాలో పాట పాడిన మొగిలయ్య ప్రస్తుతం......................
ఉమెన్స్ డే సందర్భంగా ఆరోగ్య మహిళా కార్యక్రమానికి శ్రీకారం
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. మహిళా దినోత్సవాన్ని సాధారణ సెలవు దినంగా పరిగణిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బుధవారం, మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనే సంగతి తెలిసిందే. మహిళా దినోత్సవం సం�
బీఆర్ఎస్ కంటే ముందు 60 ఏళ్లు కాంగ్రెస్, తెలుగు దేశం వాళ్లు పాలించారు. అయితే, తెలంగాణ అభివృద్ధి చెందలేదు. కానీ, సీఎం కేసీఆర్ తెలంగాణ దశ, దిశ మార్చారు. ప్రతిపక్షాలు సింగూరు జలాలు మెదక్ హక్కు అని ఎన్నికల కోసం వాడుకున్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి KCR పుట్టిన రోజు సందర్భంగా సీఎం KCR క్రికెట్ ట్రోఫీ సీజన్ 3ని సిద్దిపేటలో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి హీరో నాని, క్రికెటర్ అంబటి రాయుడు, మంత్రి హరీష్ రావు విచ్చేసి ప్రారంభించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని జయశంకర్ స్టేడియంలో కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ సీజన్-3ని సినీ నటుడు నాటి, క్రికెటర్ అంబటి రాయుడుతో కలిసి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. గత పదేళ్ల
జూన్ నెలాఖరులోగా కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం పూర్తవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అవసరమైన వాళ్లు కంటి పరీక్షలు ఉచితంగా చేసుకోవచ్చు. వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలు అందజేస్తారు.
జేపీ నడ్డాపై మంత్రి హరీశ్‌రావు ఫైర్
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. అలాగే ఏపీలోని పోలవరం ప్రాజెక్టు మరో ఐదేళ్లైనా పూర్తి కాదని అభిప్రాయపడ్డారు.