Home » has dermatographia
చర్మం మీద దురద వస్తే..ఠక్కుమని గోకేసుకుంటాం. అలా గోకిన చోట ఎర్రగా కందిపోతుంది చర్మం. కానీ ఓ అమ్మాయికి మాత్రం గోకిన చోట ఏకంగా ఏదో చేయి తిరిగిన కళాకారుడు వేసిన పెయింటింగ్ వేశాడా? అన్నట్లుగా కళాఖండాలు ఏర్పడుతున్నాయి. ఇది వినటానికి ఆశ్చర్యం కలిగ�