Home » HDFC Bank
అతిపెద్ద బ్యాంకులన్నింటిలోనూ...ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు అమాంతం పడిపోయాయి. అధిక వడ్డీ రేట్లు పథకాల్లోనే చేయడానికి చాలా మంది ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఆటో లోన్ కస్టమర్లకు తప్పుడు కారణాలతో పెనాల్టీ వేస్తున్న హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.10కోట్ల ఫైన్ విధించింది. ఓ వ్యక్తి చేసిన కంప్లైంట్ రీత్యా హెచ్డీఎఫ్సీ బ్యాంకు తమ ఆరుగురు ఉద్యోగులను తొలగించింది.
గత ఏడాది ఫిబ్రవరిలో బ్యాంకులు తమ సాఫ్ట్వేర్లను అప్డేట్ చేస్తేనే... OTPలు పంపిస్తామని ట్రాయ్ తేల్చి చెప్పింది.
ప్రైవేటురంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డిఎఫ్సీ బ్యాంకుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. హెచ్‌డీఎఫ్‌సీపై పలు ఆంక్షలు విధించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI). బ్యాంకుకు సంబంధించిన అన్నీ రకాల డిజిటల్ సేవలను నిషేధించాలంటూ.. అలాగే ఇంటర్నెట్ బ్య�
ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కొత్త డిపాజిట్ల రేట్లను ప్రకటించాయి. బ్యాంకులన్నీ ఒక్కొక్కటిగా తమ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను సవరించాయి. ప్రైవేట్ రంగ బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంక్ స్థిర డిపాజిట్ రేట్లను ఆగస్టు 7 నుంచి సవరించింది. ఎస్బిఐ, హెచ్డిఎఫ�
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర సంతకాన్ని HDFC బ్యాంక్ అకౌంటెంట్ ఫోర్జరీ చేశాడు. బంజారాహిల్స్‌లోని HDFC బ్యాంక్
బ్యాంకులు మూడు రోజుల పాటు మూత పడనున్నాయి. వేతన సవరణ డిమాండ్‌తో బ్యాంకు ఉద్యోగులు 2020, జనవరి 31 నుంచి శుక్రవారం, ఫిబ్రవరి 01 శనివారం రెండు రోజలు పాటు సమ్మె చేస్తున్నారు. ఎలాగూ 2020, ఫిబ్రవరి 02వ తేదీ ఆదివారం ఎలాగూ బ్యాంకులు పని చేయవు. దీంతో మొత్తంగా మూడు
భారతదేశ అతి పెద్ద ప్రైవేట్ రంగ సంస్థ HDFC బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డును కలిగి ఉన్నారా? నెట్ బ్యాంకింగ్, మెుబైల్ యాప్ లను ఉపయోగిస్తున్నారా? అయితే మీకు ఒక ముఖ్యమైన విషయం జనవరి 18, 2020 న బ్యాంక్ సేవలకు అంతరాయం కలుగనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తె
బ్యాంకులు క్రెడిట్ కార్డులు ఇచ్చాయి కదా? అని ఎలా పడితే అలా గీకేస్తున్నారా? క్రెడిట్ కార్డుల్లో లిమిట్ ఉందని అవసరానికి మించి ఖర్చు చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. మీరు ఎక్కడికి తప్పించుకోలేరు ఇక.
డిజిటల్ పేమెంట్స్ ప్రోత్సహించే దిశగా ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు సంస్థ HDFC సరికొత్త ప్లాట్ ఫాం myApps లాంచ్ చేసింది. ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ మరింత వేగవంతమయ్యేలా కస్టమైజడ్ ష్యూట్ అప్లికేషన్ తీసుకొచ్చింది. పట్టణ స్థానిక సంస్థలు, హౌజింగ్ సొసైటీలు, �