Home » Heat danger
ప్రపంచంలో 2050వ సంవత్సరం నాటికి అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఐదు రెట్లు ఎక్కువ మంది మరణిస్తారని అంతర్జాతీయ నిపుణుల బృందం బుధవారం వెల్లడించింది. ప్రపంచంలో పెరుగుతున్న శిలాజ ఇంధనాల వినయోగంతో అధిక వేడి పరిస్థితులు మనుషుల మనుగడ, వారి ఆరోగ్యానికి ముప