Home » Heavy Rush In Basara
ఆదిలాబాద్ జిల్లాలో చదువుల తల్లి సరస్వతి పుట్టినరోజైన వసంత పంచమి వేడుకలకు బాసర ముస్తాబైంది. శనివారం( ఫిబ్రవరి 9,2019) తెల్లవారు జామున ఒకటిన్నర గంటలకు మంగళవాద్యసేవ, సుప్రభాత సేవలతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. అనంతరం అమ్మవారికి చండీవాహనం, వేదపార�