Home » Hebah Patel In Saree
కుమారి 21F మూవీతో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన హెబ్బా పటేల్, ఆ తరువాత చాలా సినిమాలే చేసింది. ఇక గ్లామర్ డోస్‌ను పెంచుతూ అమ్మడు అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఐటెం సాంగ్స్‌లోనూ మెరిసిన ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోల�