Hebah Patel: చీరకట్టులో వయ్యారాలు పోతున్న హెబ్బా.. అబ్బా.. మామూలుగా లేదుగా!
కుమారి 21F మూవీతో టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన హెబ్బా పటేల్, ఆ తరువాత చాలా సినిమాలే చేసింది. ఇక గ్లామర్ డోస్‌ను పెంచుతూ అమ్మడు అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఐటెం సాంగ్స్‌లోనూ మెరిసిన ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోలతో రచ్చ చేస్తూ ఉంటుంది. తాజాగా చీరకట్టులో హెబ్బా పటేల్ చేసిన పరువాల జాతరకు అభిమానులు ఫిదా అవుతున్నారు.

Hebah Patel Look Gorgeous In Saree003

Hebah Patel Look Gorgeous In Saree002

Hebah Patel Look Gorgeous In Saree005

Hebah Patel Look Gorgeous In Saree001

Hebah Patel Look Gorgeous In Saree006

Hebah Patel Look Gorgeous In Saree004

Hebah Patel Look Gorgeous In Saree007

Hebah Patel Look Gorgeous In Saree008

Hebah Patel Look Gorgeous In Saree009

Hebah Patel Look Gorgeous In Saree010