Balakrishna : వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అందుకున్న బాలయ్య.. భారీ సన్మానం.. ఫొటోలు..
సినీ పరిశ్రమలో 50 ఏళ్లు హీరోగా కొనసాగిన బాలకృష్ణకు ఇటీవలే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు సంపాదించారు. నేడు బాలయ్యకు సన్మానం నిర్వహించి ఆ అవార్డు అందించారు.(Balakrishna)










