Prithvi Shaw : ఇండియా వరల్డ్ కప్ గెలిచిన వేళ.. టాలీవుడ్ హీరోయిన్ తో క్రికెటర్ నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్..
టీమ్ ఇండియా క్రికెటర్ పృథ్వీ షా నిశ్చితార్థం చేసుకున్నాడు.

ఇండియా వరల్డ్ కప్ గెలిచిన వేళ.. టాలీవుడ్ హీరోయిన్ తో క్రికెటర్ నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్..

మార్చ్ 8న టీమ్ ఇండియా T20 వరల్డ్ కప్ ని గెలుచుకొని సంబరాలు చేసుకుంటుంది. అయితే ఇదే సమయంలో టీమ్ ఇండియా క్రికెటర్ పృథ్వీ షా నిశ్చితార్థం చేసుకున్నాడు.

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, త్వరలో టాలీవుడ్ లో డాక్టర్ యోగి అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న ఆకృతి అగర్వాల్ ని నిశ్చితార్థం చేసుకున్నాడు పృథ్వీ.

లక్నోకి చెందిన ఈ భామ ప్రస్తుతం ముంబైలో సెటిల్ అయి మోడల్ గా కూడా చేస్తుంది.

గత కొన్నాళ్లుగా ఈ జంట ప్రేమలో ఉంది. వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు కూడా పలుమార్లు పోస్ట్ చేసారు.

తాజాగా ఈ జంట నిశ్చితార్థం చేసుకుంది. పలువురు సెలబ్రిటీలు, క్రికెట్ ఫ్యాన్స్ పృథ్వీ షా - ఆకృతి అగర్వాల్ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Image Credits : Prithvi Shaw Instagram
