ఇండియా వరల్డ్ కప్ గెలిచిన వేళ.. టాలీవుడ్ హీరోయిన్ తో క్రికెటర్ నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్..
2/7
మార్చ్ 8న టీమ్ ఇండియా T20 వరల్డ్ కప్ ని గెలుచుకొని సంబరాలు చేసుకుంటుంది. అయితే ఇదే సమయంలో టీమ్ ఇండియా క్రికెటర్ పృథ్వీ షా నిశ్చితార్థం చేసుకున్నాడు.
3/7
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, త్వరలో టాలీవుడ్ లో డాక్టర్ యోగి అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న ఆకృతి అగర్వాల్ ని నిశ్చితార్థం చేసుకున్నాడు పృథ్వీ.
4/7
లక్నోకి చెందిన ఈ భామ ప్రస్తుతం ముంబైలో సెటిల్ అయి మోడల్ గా కూడా చేస్తుంది.
5/7
గత కొన్నాళ్లుగా ఈ జంట ప్రేమలో ఉంది. వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు కూడా పలుమార్లు పోస్ట్ చేసారు.
6/7
తాజాగా ఈ జంట నిశ్చితార్థం చేసుకుంది. పలువురు సెలబ్రిటీలు, క్రికెట్ ఫ్యాన్స్ పృథ్వీ షా - ఆకృతి అగర్వాల్ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.