మీడియా దిగ్గజం, ఆస్ట్రేలియాన్ - అమెరికన్ వ్యాపారవేత్త, బిలియనీర్ రూపర్ట్ మర్దోక్ తన 92ఏళ్ల వయస్సులో ఐదో వివాహం చేసుకొనేందుకు సిద్ధమయ్యాడు. ఇంతకుముందు నలుగురికి విడాకులు ఇచ్చిన ఆయన.. తన ప్రేయసి ఆన్ లెస్లీ స్మిత్ ను వివాహం చేసుకొనేందుకు సిద్ధమ�
గుజరాత్, అహ్మదాబాద్లో గౌతమ్ తనయుడు జీత్ అదానీ-దివా జైమిన్ షా నిశ్చితార్థ వేడుక జరిగింది. అతికొద్ది మంది అతిథుల సమక్షంలోనే ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. గౌతమ్ అదానీ ఇంట అడుగుపెట్టబోయే కోడలు దివా జైమిన్. ఆమె ప్రముఖ వజ్రాల వ్యాపారి జైమిన్ ష�
ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబ సభ్యులతోపాటు అనిల్ అంబానీ దంపతులు, పలువురు బాలీవుడ్ తారలు హాజరయ్యారు. గుజరాత్ సంప్రదాయ పద్ధతిలో నిశ్చితార్థ వేడుక జరిగింది. కార్యక్రమం అనంతరం పలు సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు నిర్వహించారు.
ముకేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ముంబైలోని అంబానీ నివాసంలో సంప్రదాయబద్ధంగా ఈ వేడుక జరిగినట్లు అంబానీ కుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది. ముకేష్ అంబానీ-నీతా దంపతుల రెండో కుమారుడు అనంత్ అంబానీ.
వరుణ్ తేజ్, రాశిఖన్నాతో తొలిప్రేమ సినిమా తీసి మొదటి సినిమాతోనే డైరెక్టర్ గా హిట్ కొట్టాడు వెంకీ అట్లూరి. అంతకంటే ముందే స్నేహగీతం, కేరింత లాంటి పలు సినిమాలకి రచయితగా పనిచేశాడు. కొన్ని సినిమాల్లో నటించాడు కూడా. తొలిప్రేమ తర్వాత........
కన్నడలో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా చేసి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు వశిష్ఠ సింహ. కన్నడ హీరోయిన్ హరిప్రియ తెలుగులో పిల్ల జమిందార్, జై సింహా.. పలు సినిమాల్లో నటించి ప్రస్తుతం కన్నడలో వరుస సినిమాలు చేస్తుంది.
సోనాక్షి చేతికి ఉన్న ఓ ఉంగరంని చూపిస్తూ ఫోటోని షేర్ చేసింది. అంతే కాకుండా ఓ వ్యక్తి చేతిని పట్టుకొని ఫోటో షేర్ చేసింది. అయితే ఆ వ్యక్తి ఎవరు అనేది మాత్రం.............
సినిమా ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ప్రేమ చిగురించడం సహజమే. అయితే.. ఇందులో కొందరు కొన్నాళ్ళు రిలేషన్ మైంటైన్ చేసి ఆ తర్వాత ఎవరిదారిన వాళ్ళు పోతే మరికొందరు మాత్రం ఆ ప్రేమని పెళ్లి..
బాలీవుడ్ యువహీరో విక్కీకౌశల్, స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ రెండేళ్లుగా ప్రేమలో ఉన్నట్టు అందరికి తెలుసు. వాళ్ళు డైరెక్ట్ గా కన్ఫర్మ్ చేయకపోయినా వీళ్లిద్దరు కలిసి
ఈ యువ దర్శకుడు ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మహతి స్వర సాగర్ కి నిన్న గాయని సంజన కలమంజతో నిశ్చితార్ధం జరిగింది. ఈ వేడుక కేవలం కుటుంబ సభ్యుల మధ్యే జరిగింది.