Home » Balakrishna
ఈ కార్యక్రమానికి బాలయ్య కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయి బాలయ్య గురించి మాట్లాడారు.(Daggubati Venkateswara Rao)
వారి కన్నీళ్లను ఎవరూ తుడవలేరు. నా వంతుగా ఈ సాయం చేస్తున్నా అని బాలయ్య అన్నారు.
బాలకృష్ణ హీరోగా 50 ఏళ్ళు ప్రయాణం పూర్తి చేసుకోవడంతో ఇటీవల వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో స్థానం సంపాదించారు. దీంతో నేడు బాలయ్యకు సన్మానం నిర్వహించగా సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. (Balakrishna Felicitation)
సినీ పరిశ్రమలో 50 ఏళ్లు హీరోగా కొనసాగిన బాలకృష్ణకు ఇటీవలే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు సంపాదించారు. నేడు బాలయ్యకు సన్మానం నిర్వహించి ఆ అవార్డు అందించారు.(Balakrishna)
బాలకృష్ణ గత కొన్నాళ్లుగా దూసుకుపోతున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చి చేరింది.(Balakrishna)
టాలీవుడ్ లో ఈ అనధికార సమ్మె ఎఫెక్ట్ చాలా సినిమాల మీదే పడింది.
బాలకృష్ణ ఆహా ఓటీటీలో అన్స్టాపబుల్ షోలో హిట్స్ గా వచ్చి ఫ్యాన్స్ తో పాటు తెలుగు ఆడియన్స్ ని సైతం ఆశ్చర్యపరిచారు.
బాలకృష్ణ ఆహా ఓటీటీలో అన్స్టాపబుల్ షోతో మరింత వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ షోకి ఎన్టీఆర్ మాత్రం రాలేదు.
తాజాగా బాలయ్య మరో సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.
బాలయ్య అఖండ 2 పై భారీ అంచనాలే ఉన్నాయి.