Balakrishna Felicitation : బాలకృష్ణకు సన్మానం.. తరలి వచ్చిన కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు.. ఫొటోలు..
బాలకృష్ణ హీరోగా 50 ఏళ్ళు ప్రయాణం పూర్తి చేసుకోవడంతో ఇటీవల వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో స్థానం సంపాదించారు. దీంతో నేడు బాలయ్యకు సన్మానం నిర్వహించగా సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. (Balakrishna Felicitation)





























