Sena tho Senani : సేనతో సేనాని.. వైజాగ్ జనసేన భారీ బహిరంగ సభ.. ఫొటోలు..
నిన్న శనివారం పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ కి సంబంధించి సేనతో సేనాని అని పార్టీ కార్యకర్తల కోసం స్పెషల్ గా వైజాగ్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసారు. ఈ సభకు భారీగా జనసైనికులు తరలి వచ్చారు.(Sena tho Senani)


























