Home » Pawan Kalyan Photos
నేడు పవన్ కళ్యాణ్ OG సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజవ్వగా ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ లుక్స్ వైరల్ గా మారాయి.
నేడు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సక్సెస్ మీట్ నిర్వహించగా పవన్ కళ్యాణ్ తో పాటు మూవీ యూనిట్ అంతా హాజరైంది.
పవన్ కళ్యాణ్ నిన్న జరిగిన హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన భార్య అన్నా లెజనోవా తో కలిసి వచ్చి సందడి చేయగా వీరి ఫొటోలు వైరల్ గా మారాయి.
విజయనగరం జిల్లాకు చెందిన విద్యార్ధి రాజాపు సిద్ధూ బ్యాటరీ సైకిల్ కనిపెట్టడంతో నేడు మంగళగిరి క్యాంప్ ఆఫీస్ లో పవన్ అతన్ని కలిసి అభినందించి, అతన్ని ఎక్కించుకొని ఆ సైకిల్ ని తొక్కారు. అంతేకాక అతనికి ప్రోత్సహకం కింద లక్ష రూపాయలను అందించారు.
ఇటీవల పవన్ ఓ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కలర్ ఫుల్ బ్రాండెడ్ డ్రెస్ లో కనిపించారు.
తాజాగా పవన్ కళ్యాణ్ ఫొటోలు రెండు వైరల్ గా మారాయి.
తమిళనాడు మధురైలో మురుగ భక్తర్గల్ మానాడు కార్యక్రమం లక్షలాది మంది సుబ్రమణ్యస్వామి భక్తులతో నిర్వహించగా ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పంచెకట్టుతో స్పెషల్ గా నిలిచారు.
తాజాగా హరిహర వీరమల్లు సినిమా నుంచి మూడో సాంగ్ రిలీజ్ అయింది. ఈ పాటలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లుక్స్ లో కనిపించి అలరించారు. దీంతో ఈ పాటలోని పవన్ స్టిల్స్ వైరల్ గా మారాయి.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో స్వామివారికి పూజలు నిర్వహించి ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నారు.
నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. అభిమానులు, జనసేన కార్యకర్తలు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్లోని పవర్ ఫుల్ ఫొటోలు, బాగా వైరల్ అయిన ఫొటోలు మీ కోసం..