Pawan Kalyan : శస్త్ర చికిత్స తర్వాత తొలిసారి క్యాబినెట్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్.. ఫొటోలు..
దాదాపు నెల రోజుల క్రితం పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్స జరిగింది. అప్పట్నుంచి పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు. పవన్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్, కార్యకర్తలు కోరుకున్నారు. ఆరోగ్య సమస్యలు, చికిత్స అనంతరం పవన్ నేడు తొలిసారి క్యాబినెట్ మీటింగ్ కి హాజరయ్యారు. వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సీఎం చంద్రబాబు, మంత్రులతో జరిగిన క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్నారు. దీంతో పవన్ ఫొటోలు వైరల్ గా మారాయి.







Pawan Kalyan
