Home » Cabinet Meeting
ఇప్పటికే అసెంబ్లీలో బిల్ పాస్ చేసి రాష్ట్రపతికి పంపింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ బిల్లు ఇంకా పెండింగ్లోనే ఉంది.
సీఎం రేవంత్ రెడ్డి సోమవారం మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరగనున్న ఈ క్యాబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
విశాఖపట్నంలోని టీసీఎస్ ఏర్పాటుకు క్యాబినెట్ భేటీలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు ఆమోదం
తెలంగాణ క్యాబినెట్ భేటీపై సస్పెన్స్ నెలకొంది.
కేబినెట్ భేటీ నేపథ్యంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినవారు సీఎం రేవంత్ వెనకాలే సచివాలయానికి వచ్చారు. సచివాలయ సిబ్బంది, ముఖ్యమంత్రి సహా నూతన మంత్రులకు ఘన స్వాగతం పలికారు
కొత్త సచివాలయంలో తొలిసారి జరగనున్న కేబినెట్ సమావేశం ఇది.
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశమై బడ్జెట్ కు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అలాగే, నాలుగు కొత్త ఆసుపత్రుల నిర్మాణం కోసం రుణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపి�
వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా 2024లో ‘వోట్ ఆన్ బడ్జెట్’ సమావేశాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో తాజా సమావేశాల కోసం ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ నెల 29న కేంద్ర క్యాబినెట్ భేటీ అవుతుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులందరూ హాజరవుతారు.
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈనెల 10న జరుగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగున్న ఈ సమావేశంలో ధాన్యం కొనుగోళ్ల విషయంపై చర్చించే అవకాశం ఉంది.