Pawan Kalyan : సింగ్ లుక్ లో పవన్ కళ్యాణ్.. మహారాష్ట్రలో పర్యటన.. ఫోటోలు వైరల్..
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తో కలసి నాందేడ్ గురుద్వారాను సమర్శించారు. అక్కడ శ్రీ గురు గోవింద్ సింగ్ సాయిబా సమాధి మందిరంలో ప్రత్యేక ప్రార్ధనలు చేసారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సంప్రదాయ సిక్కు తలపాగాను ధరించడంతో సింగ్ లుక్ లో పవన్ ఫోటోలు వైరల్ గా మారాయి.



















