Pawan Kalyan : జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్ కళ్యాణ్.. వైజాగ్ జూ పార్క్ లో పవన్.. ఫొటోలు..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను పరిశీలించారు. ఈ క్రమంలో తల్లి అంజనా దేవి జన్మదినోత్సవం సందర్భంగా జూ పార్క్ లోని రెండు జిరాఫీలను ఏడాదిపాటు దత్తత తీసుకొని వాటికి ఏడాది పాటు అయ్యే ఖర్చు మొత్తం భరించనున్నట్టు ప్రకటించారు పవన్. జూ పార్క్ లో పవన్ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.













