Pawan Kalyan : చాన్నాళ్ల తర్వాత స్టైలిష్ లుక్స్‌లో పవన్ కళ్యాణ్.. శస్త్ర చికిత్స తర్వాత జనసేన సాధక్ లతో మీటింగ్..
Pawan Kalyan New Look: ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ గత నెల రోజులుగా విశ్రాంతి తీసుకున్న అనంతరం మొదటిసారి జనసేన ఉద్యమి సభ్యత్వాల నమోదులో కీలకంగా వ్యవహరించిన జనసేన సాధక్ లతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. పవన్ చాలా రోజుల తర్వాత వైట్ డ్రెస్ లో కాకుండా హుడీలో స్టైలిష్ లుక్స్ లో కనపడటంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.













Pawan Kalyan Stylish Looks At Meeting With Janasena Sadhaks Photos
