Sujeeth : OG రిలీజ్ ముందు సాహో వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన డైరెక్టర్ సుజీత్..
త్వరలో పవన్ కళ్యాణ్ OG తో రాబోతున్న డైరెక్టర్ సుజీత్ తాను ప్రభాస్ తో తీసిన సాహో సినిమా నేటితో ఆరేళ్ళు పూర్తి చేసుకోవడంతో స్పెషల్ వర్కింగ్ స్టిల్స్ ని షేర్ చేసాడు.(Sujeeth)







