Home » #og
త్వరలో పవన్ కళ్యాణ్ OG తో రాబోతున్న డైరెక్టర్ సుజీత్ తాను ప్రభాస్ తో తీసిన సాహో సినిమా నేటితో ఆరేళ్ళు పూర్తి చేసుకోవడంతో స్పెషల్ వర్కింగ్ స్టిల్స్ ని షేర్ చేసాడు.(Sujeeth)
పవన్ ఎక్కడ కనపడినా OG OG అనే అరుస్తారు ఫ్యాన్స్. ఆ రేంజ్ లో దీనిపై హైప్ ఉంది. గ్యాంగ్ స్టర్ డ్రామాగా OG తెరకెక్కుతుంది.(Pawan Kalyan)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన ఓజీ (OG) మూవీ. సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే (Pawan Kalyan Birthday) ఉంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్..
పవన్ కల్యాణ్ నటిస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ఓజీ సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది.
నిధి అగర్వాల్ టాలీవుడ్లో మరో జాక్‌పాట్ కొట్టేసింది.
ఓజీ ఫస్ట్ సింగిల్‌పై ఫ్యాన్స్‌లో హైప్ ఆకాశాన్ని తాకుతోంది.
నేడు నిర్మాత ఏఎం రత్నం 10 టీవీతో మాట్లాడుతూ..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ఓజీ సినిమా మేకింగ్ స్పీడందుకుంది.
జూలై 24న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది హరిహర వీరమల్లు మూవీ.