Home » Sujeeth
పవర్ స్టార్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ అయ్యింది. ఓజీ సినిమా సృష్టిస్తున్న (OG Collections)సంచనాలు అన్నీ ఇన్నీ కాదు. మొదటిరోజు రూ.154 కొట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా కేవలం పది రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట�
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఓజీ మేకర్స్ అదిరిపోతయే(OG Ott) సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఐటెం సాంగ్ ను యాడ్ చేసి కిక్ ఇచ్చిన టీం ఇప్పుడు ఇంకా సరికొత్తగా ఓజీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట.
బాక్సాఫీస్ దగ్గర ఓజీ ఊచకోత అస్సలు తగ్గడం లేదు. విడుదలై పదిరోజులు గడుస్తున్నా (OG)ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మొదటిరోజు ఏకంగా రూ.154 కోట్ల భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్
నేడు నాని - సుజీత్ సినిమా ఓపెనింగ్ జరిగింది. (Nani Sujeeth)
తాజాగా పవన్ కళ్యాణ్ తో OG సినిమాతో పెద్ద హిట్ కొట్టిన సుజీత్ ఇప్పుడు నానితో సినిమా చేయబోతున్నాడు. నేడు దసరా పండగ పూట నాని - సుజీత్ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్ కి వెంకటేష్ గెస్ట్ గా హాజరయ్యారు.
పవన్ కళ్యాణ్ OG సినిమా ఇటీవల రిలీజయి భారీ హిట్ కొట్టడంతో మూవీ యూనిట్ అంతా హాజరయి గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
"సుజీత్ అప్పటికే ప్రభాస్తో సినిమా తీశారు. సుజీత్ నాకు ఏదో చెబుతున్నాడు కానీ, భావం అంతలా చెప్పలేకపోతున్నారు. సుజీత్లో ఏదో ఉందని తెలిసింది" అని అన్నారు.
కొన్నేళ్ల తర్వాత పవన్ పెద్ద హిట్ కొట్టడంతో పాటు టాలీవుడ్ కూడా OG సినిమాని సెలబ్రేట్ చేయడం స్పెషల్ గా మారింది. (OG Success Meet)
చాన్నాళ్ల తర్వాత పవన్ భారీ సక్సెస్ కొట్టడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. (OG Success Meet)
నిన్న రాత్రి హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో మెగా ఫ్యామిలీ స్పెషల్ గా OG షో చూశారు. (Pawan Kalyan)