Siree Lella : కాబోయే భార్యతో నటించిన నారా రోహిత్.. వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసి స్పెషల్ పోస్ట్..

నారా రోహిత్ ఇటీవల సుందరకాండ సినిమాతో వచ్చి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమాలో తనకు కాబోయే భార్య, నటి సిరి ఓ చిన్న పాత్రలో నటించింది. తాజాగా సిరి రోహిత్ తో కలిసి పనిచేసిన వర్కింగ్స్ స్టిల్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి స్పెషల్ పోస్ట్ పెట్టింది సిరి. (Siree Lella)

1/6Siree Lella Shares Working Stills with Nara Rohith
2/6Siree Lella Shares Working Stills with Nara Rohith
3/6Siree Lella Shares Working Stills with Nara Rohith
4/6Siree Lella Shares Working Stills with Nara Rohith
5/6Siree Lella Shares Working Stills with Nara Rohith
6/6Siree Lella Shares Working Stills with Nara Rohith