Home » Siree Lella
హీరో నారా రోహిత్ - హీరోయిన్ సిరీ లేళ్ల ప్రేమ మొదలయి రెండేళ్లు అయినందుకు తాజాగా లవ్ యానివర్సరీ అంటూ వారిద్దరూ క్లోజ్ గా దిగిన ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇప్పటికే వీరు ఎంగేజ్మెంట్ చేసుకోగా త్వరలో పెళ్లి చేసుకోనున్నారు.
ఓ హీరోయిన్ నారా భువనేశ్వరికి స్పెషల్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.
ముంబైలో ప్రస్తుతం OG షూటింగ్ జరుగుతుంది.
నేడు ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు.
హీరో నారా రోహిత్ తన కాబోయే భార్య సిరి లేళ్లతో ఉగాది నాడు క్యూట్ గా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
తాజాగా నేడు నారా రోహిత్ హీరోయిన్ సిరి లేళ్లతో నిశ్చితార్థం చేసుకుంటున్నాడు.
తాజాగా నేడు నారా రోహిత్ నిశ్చితార్థం చేసుకోబోతున్నాడని సమాచారం.