Home » Hebah Patel
థ్యాంక్యూ డియర్ సినిమా నేడు ఆగస్టు 1న థియేటర్స్ లో రిలీజయింది.
తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసి ప్రెస్ మీట్ నిర్వహించారు.
హెబ్బా పటేల్ కెరీర్ మొదట్లో నటించిన సూపర్ హిట్ సినిమా కుమారి 21F జులై 10 రీ రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా హెబ్బా తాజాగా ఇలా హాట్ ఫోజులతో వైరల్ అవుతుంది.
మీరు కూడా థ్యాంక్యూ డియర్ టీజర్ చూసేయండి..
తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు.
ఓదెల ఫస్ట్ పార్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగితే పార్ట్ 2 ఆత్మ, దేవుడు అని సాగుతుంది.
మీరు కూడా ఓదెల 2 ట్రైలర్ చూసేయండి..
హెబ్బాపటేల్ నటిస్తున్న మారియో నుంచి వాలంటైన్స్ డే సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు.
'సందేహం' సినిమా కరోనా లాకా డౌన్ సమయంలో భార్యాభర్తలు, ఓ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మధ్య జరిగిన కథాంశంతో రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కించారు.
హీరోయిన్ హెబ్బా పటేల్ తాజాగా ఇలా మెరూన్ కలర్ డ్రెస్ లో అందాలతో అలరిస్తూ ఫొటోలు షేర్ చేసింది.