Hebah Patel: హెబ్బా పటేల్ అందానికి అబ్బా అంటున్న కుర్రోళ్ళు.. ఫోటోలు
హెబ్బా పటేల్ గురించి, ఆమె అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. గ్లామర్ షోకి ఏమాత్రం వెనుకాడదు ఈ బ్యూటీ. అందుకే ఈ అమ్మడును కుర్రోళ్ళు చాలా ఇష్టపడతారు. తాజాగా హెబ్బా(Hebah Patel) రెడ్ కలర్ డ్రెస్ లో అదరగొట్టేసింది. ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి.







