Home » Hebah Patel Photos
హెబ్బా పటేల్ కెరీర్ మొదట్లో నటించిన సూపర్ హిట్ సినిమా కుమారి 21F జులై 10 రీ రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా హెబ్బా తాజాగా ఇలా హాట్ ఫోజులతో వైరల్ అవుతుంది.
హీరోయిన్ హెబ్బా పటేల్ తాజాగా ఇలా మెరూన్ కలర్ డ్రెస్ లో అందాలతో అలరిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ హెబ్బా పటేల్ తాజాగా ఇలా లెహంగా డ్రెస్లో లక్షణంగా కనిపించి అలరిస్తుంది.
టాలీవుడ్ హీరోయిన్ హెబ్బా పటేల్.. సినిమాలు, వెబ్ సిరీస్ తో వరుసగా ఆడియన్స్ ముందుకు వస్తుంది. తాజాగా ఈ భామ 'అలా నిన్ను చేరి' నటిస్తుంది. నేడు జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హెబ్బా పటేల్ చీర పరువాలతో ఆకట్టుకుంది.
టాలీవుడ్ హీరోయిన్ హెబ్బా పటేల్.. ప్రస్తుతం పలు సినిమాలో లీడ్ రోల్స్ చేస్తూనే, స్పెషల్ సాంగ్స్ తో ముందుకు సాగుతూ వెళ్తుంది. తాజాగా ఈ భామ సింపుల్ లుక్స్ లో కూడా అబ్బా ఏముంది అనిపిస్తుంది.
హీరోయిన్ హెబ్బా పటేల్ సినిమాలో స్పెషల్ సాంగ్స్, ఓటీటీలో వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ తో సందడి చేసే ఈ భామ.. తాజాగా బ్లాక్ శారీలో పరువాలు ఒలికిస్తూ అబ్బా అనిపిస్తుంది.
కాన్స్ రెడ్ కార్పెట్ పై బల్క్ డ్రెస్ లో శృతిహాసన్ అదరగొడితే.. నేహాశెట్టి, హెబ్బా పటేల్ చీరలో కనిపించి మెస్మరైజ్ చేస్తున్నారు.
హీరోయిన్ హెబ్బా పటేల్ వ్యవస్థ అనే సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ జీ5 ఓటీటీలో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో హెబ్బా పటేల్ ఇలా స్టైలిష్ లుక్స్ లో కనిపించింది.
కుమారి 21 f సినిమాతో అందరి మెప్పించిన హెబ్బా పటేల్ ఆ తర్వాత అనుకున్నంత గుర్తింపు రాలేదు. అవకాశలకోసం ఎదురు చూస్తూ సోషల్ మీడియాలో తన బోల్డ్ ఫోటోలని షేర్ చేస్తుంది హెబ్బా.
ఫొటోలతో హీటెక్కిస్తున్న హెబ్బా పటేల్..