hebah patel: బోల్డ్ లుక్‌లో హెబ్బా రచ్చ.. స్లీవ్‌లెస్ టీ షర్టులో పరువాల ప్రదర్శన
నటి హెబ్బా పటేల్(hebah patel) పొట్టి నిక్కర్, స్లీవ్‌లెస్ టీ షర్టులో గ్లామర్ షో చేస్తూ దిగిన ఫోటోలు నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. తన బోల్డ్ లుక్స్‌తో ఎద అందాలను ఆరబోస్తూ ఆమె షేర్ చేసిన ఈ ఫోటో షూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది.






