Hebah Patel: క్యూట్ స్మైల్.. అదిరిపోయే పోజులు.. గోల్డెన్ శారీలో హెబ్బా పటేల్ హాట్ పిక్స్ వైరల్.
టాలీవుడ్ కుమారి హెబ్బా పటేల్(Hebah Patel) తాజాగా గోల్డ్ కలర్ చీరలో మెరిసిపోతూ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. క్యూట్ స్మైల్‌తో పాటు తనదైన హాట్ లుక్స్‌తో అభిమానులను కట్టిపడేస్తోంది. ఈ ఫోటోల్లో హెబ్బా గ్లామర్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకోవడంతో, ప్రస్తుతం ఈ క్రేజీ పిక్స్ అంతటా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆమె అందాన్ని పొగుడుతూ లైకులు, కామెంట్లతో సందడి చేస్తున్నారు.






