Nayanthara : ‘మహాశక్తి’ రిలీజ్ కి ముందు.. పూజ గది నుంచి డివోషనల్ వైబ్ ఫోటోలు షేర్ చేసిన నయనతార..
నయనతార అమ్మవారిగా నటించిన మూకుతి అమ్మన్ 2 (తెలుగులో మహాశక్తి) సినిమా నవంబర్ 6న రిలీజ్ కాబోతుంది. తాజాగా తన ఇంట్లోని పూజగదిలో డివోషనల్ వైబ్ లో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది నయనతార.











Nayanthara
