Hebah Patel New Stills

    Hebah Patel: నలుపు చీరలో హెబ్బా.. అందం చూస్తే అబ్బా!

    June 16, 2022 / 03:42 PM IST

    కుమారి 21F చిత్రంతో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసిన బ్యూటీ హెబ్బా పటేల్, ఆ తరువాత చాలా సినిమాలు చేసినా, పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఇప్పుడు ప్రత్యేక పాత్రలు చేస్తున్న ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోటోషూట్‌లతో పిచ్చెక్కిస్తోంది.

10TV Telugu News