hens love cats

    hen adopted orphaned kittens: పిల్లులకు తల్లైన కోడి.. కంటికి రెప్పలా కాపాడుతుంది!

    March 31, 2021 / 02:46 PM IST

    ఓ కోడి మాత్రం ఏకంగా మూడు పిల్లి పిల్లలను అక్కునచేర్చుకొని అచ్చంగా కోడి పిల్లలను పెంచినట్లుగా పెంచడం విస్తుపోయేలా చేస్తుంది. కోడి తాను పెట్టిన గుడ్లను పొడగడం కోసం శరీరం నుండి ఒకరకమైన వేడి ఉత్పత్తి చేస్తూ జాగ్రత్తగా గుడ్ల మీద కూర్చుంటుంది. �

10TV Telugu News