Heras Apartment

    రంగు పడుద్ది : హోలీలో మహిళలను వేధిస్తే జైలే!

    March 20, 2019 / 10:17 AM IST

    రంగుల కేళీ హోలీ వేడుకలకు దేశం సిద్ధమైంది. వేడుకల్లో ఉల్లాసంగా.. ఉత్సాహంగా పాల్గొనే సమయంలో ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటే.. మహిళలపై రంగులు చల్లే విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఒకరిపై ఒకరు

10TV Telugu News