Home » Heroine Meera Jasmine Latest Pics
మలయాళ సినిమాతో ఫిల్మ్ కెరీర్ స్టార్ట్ చేసిన "మీరా జాస్మిన్" సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎందరో స్టార్ హీరోల సరసన నటించి మంచి విజయాల్ని అందుకోవడమే కాకుండా, మంచి నటిగా కూడా గుర్తింపును తెచ్చుకుంది. పెళ్లి తరువాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. ఇప