Home » highest ever percentile
జేఈఈ ఫలితాల్లో జైపూర్‌కు చెందిన 18 ఏళ్ల మృదుల్ అగర్వాల్ చరిత్ర సృష్టించాడు. అత్యధిక మార్కులతో ఆలిండియా టాపర్ గా నిలిచాడు. 360 మార్కులకు 348 మార్కులు సాధించాడు.