hijra murder

    వరంగల్ లో హిజ్రా హత్య..లైంగిక వేధింపులే కారణమా?

    May 13, 2020 / 05:37 AM IST

    వరంగల్ కాకతీయ యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హిజ్రా దారుణ హత్యకు గురైంది. ఈ హత్య ఓ కారు డ్రైవరే చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన హిజ్రా హరిణి అలియాస్ హరిబాబు  కారు డ్రైవర్ సురేష్ ను లైంగ

10TV Telugu News