hills

    ‘Swimming in heaven’ :అందాల కొండల్లో స్విమ్మింగ్ పూల్…ఆనంద్ మహేంద్రా ఫిదా

    July 8, 2021 / 12:26 PM IST

    పచ్చని కొండల్లో నేచర్ స్విమ్మింగ్ పూల్ అందాలకు బిజినెస్ టైకూన్ ఆనంద్ మహేంద్రా ఫిదా అయిపోయారు. ఈ అద్భుతమైన స్విమ్మింగ్ పూల్ ఆనంద్ మహేంద్రాకు తెగ నచ్చేసింది. ‘ “Whaaaat ?ఇలాంటిది నేనెప్పుడూ చూడలేదు. నా ప్రయాణంలో బకెట్ లిస్టులో ఇదికూడా చేరిపోయింది

10TV Telugu News