Home » Himachal Governor
బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2019, సెప్టెంబర్ 01వ తేదీ ఆదివారం కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు గవర్నర్‌లను నియమించింది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.