Home » Hindu Sena chief Pramod Muthalik
కర్ణాటకలో వీర్ సావర్కర్ పై రాజకీయ దుమారం రేగుతున్న క్రమంలో హిందూ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మరింత ఆజ్యంపోశారు. కర్ణాటకలో ఎవరైనా..ఎక్కడైనా వీర్ సావర్కర్ పోస్టర్లను తొలగించటానికి టచ్ చేస్తే చేతులు నరికేస్తాం అం�