Home » hindupuram hijra murder
అనంతపురం జిల్లా హిందూపురం పట్టణ శివారులో హిజ్రా దారుణ హత్య స్థానికంగా సంచలనం రేపింది. ఈ కేసులో మర్డర్ మిస్టరీని పోలీసులు చేధించారు. ఆ పరిచయమే కొంపముంచింది.