Home » HIT 2 Press Meet Gallery
నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా తెరకెక్కిన హిట్ 2 సినిమా నేడు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ మేరకు బుధవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు.