'Ho Jayegi Balle Balle'

    Viral video: తరగతి గదిలో విద్యార్థులతో కలిసి టీచర్ డ్యాన్స్

    January 22, 2023 / 09:17 PM IST

    విద్యార్థుల ముందు కొందరు టీచర్లు చాలా సీరియస్ గా ఉంటారు. మరి కొందరు టీచర్లు మాత్రం చాలా క్లోజ్ గా ఉంటారు. పిల్లలతో కలిసి ఆటపాటల్లోనూ పాల్గొంటుంటారు. తాజాగా, ఓ టీచర్ విద్యార్థులతో కలిసి ఓ పాటకు డ్యాన్స్ చేసి అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియ�

10TV Telugu News