Hold Thief Through Train Window

    Hold Thief Through Train Window: రైలుకు వేలాడుతూ పది కిలోమీటర్లు

    September 16, 2022 / 02:20 PM IST

    కదులుతున్న రైలు నుంచి చోరీ చేరబోయాడు ఓ దొంగ. కిటికీలో నుంచి చేతిని పెట్టి మొబైల్ ఫోన్ చోరీ చేస్తుండగా అతడి చేతిని ప్రయాణికులు అలాగే పట్టుకున్నారు. రైలు వేగంగా వెళ్లింది. ప్రయాణికులకు దొరికిపోయి 10 కిలో మీటర్లు రైలు కిటికీకి వేలాడుతూ వెళ్లాడ�

10TV Telugu News