Home » Holi Wishes To All
Holi:దేశమంతటా అందరు సరదాగా, ఎంతో సంబరంగా చేసుకునే ఒకే ఒక్క పండగ హోళీ. మిగతా పండగలు ఏవో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చేసుకున్నా హోళీ మాత్రం అంతటా జరుపుకుంటారు.కులమతబేధాలు లేకుండా అందరూ కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగ హోలీ. ఈ పండుగనాడు చిన�