Home » homework pressure
తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో విషాదం నెలకొంది. మితిమీరిన హోంవర్క్ ఒత్తిడి భరించలేక తొమ్మిదో తరగతి విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హోంవర్క్ ఎక్కువగా ఇస్తున్న స్కూల్ నుంచి వేరే స్కూల్కు తనను మార్చించాలన్న బాలుడి వినతిన