Home » Honey Health Benefits :
Health Tips: తేనెలో సహజంగానే క్లాస్ట్రిడియం బోటులినం అనే బ్యాక్టీరియాల స్పోర్లు (spores) అధికంగా ఉంటాయి. ఇవి పెద్దవారిలో గాస్ట్రిక్ యాసిడ్, ఆరోగ్యకరమైన గట్స్ బ్యాక్టీరియాను నియంత్రించగలవు.
స్ధూలకాయం ఉన్న వాళ్లు రోజు ఉదయం నిద్రలేవగానే ఒక నిమ్మచెక్కను గోరు వెచ్చని నీటిలో పిండుకుని అందులో రెండు టీ స్పూన్లు తేనె వేసుకుని తీసుకుంటే స్ధూలకాయాన్ని తగ్గించుకోవచ్చు.