Hoskote Zone

    పెళ్లి కూతురు సడెన్ ట్విస్ట్: ఫ్రెండొచ్చాడు.. పెళ్ళి ఆపేయండి 

    February 29, 2020 / 06:19 AM IST

    సినిమాల్లో పెళ్లి మండపంలో పెళ్లి సీన్ జరుగుతుంటుంది. సడెన్ గా ఓ కేక వినిపిస్తుంది. ఆపండీ..అంటూ. అది పెళ్లి ఆపటానికి వచ్చినవాళ్లు అనే మాట. కానీ కాసేపట్లో తాళి మెడలో పడుతుంది అనగా పెళ్లికూతురు సడెన్ గా ‘‘ఆపండీ..నాకీ పెళ్లి వద్దు’’అంటూ అరిచింది. �

10TV Telugu News