Houtouwan village

    ఒకప్పుడు అది ఘోస్ట్ విలేజ్... కానీ ఇప్పుడు

    October 26, 2023 / 04:48 PM IST

    1990 లలో ప్రజలు మొత్తం ఆ గ్రామం విడిచి పెట్టి వెళ్లిపోయారు. అప్పటి నుంచి శిథిలావస్థలో ఉన్న ఇళ్లతో ఆ గ్రామం ఘోస్ట్ విలేజ్‌గా పేరుబడిపోయింది. అలాంటిది ఇప్పుడు ఆ గ్రామం ఎలా ఉందంటే?

10TV Telugu News